Ilaa Ilaa Song Lyrics In Telugu Thalaivi Movie

Ilaa Ilaa Song Lyrics In Telugu Thalaivi Movie

Ilaa Ilaa Song Lyrics In Telugu Thalaivi  Movie

Ilaa Ilaa Song Lyrics In Telugu Acharya Movie is the latest song from the movie Thalaivi starring Kangana Ranaut and this song has been sung by Saindhavi Prakash.Music for Chali Chali Song has been composed by G.V.Prakash Kumar while lyrics have been penned by Sirasri.

Song Chali Chali
Singer Saindhavi Prakash
Music G.V.Prakash Kumar
Song Writer Sirasri

Ilaa Ilaa Song Lyrics In Telugu Thalaivi Movie

ఇలా ఇలా తేలాను ఈ గిన్నేటి గాలుల్లో
ఘుమా ఘుమా పూలెన్నో… జల్లేటి దారుల్లో

ఇలా ఇలా తేలాను ఈ గిన్నేటి గాలుల్లో
ఘుమా ఘుమా పూలెన్నో… జల్లేటి దారుల్లో
నా మదే హాయిగా ఎందుకో
ఇంతిలా పాడి ఊగిందిలే ఊయల
ఇలా ఇలా తేలాను… ఈ గిన్నేటి గాలుల్లో
ఘుమా ఘుమా పూలెన్నో… జల్లేటి దారుల్లో

మేఘాలన్నీ చన్నీరంతా
నా మీద పన్నీరు జల్లేట్టుంది
పల్లకిలో ముస్తాబయ్యి జాబిల్లి ఊరేగినట్టుంది
కన్నుల్లో ఉన్న కనుపాప కూడా
కనులేవో కంటూ ఉంది
నేలమ్మా మనసే ఆ నింగికిచ్చి
ఓ ముద్దు కోరుతుంది

నా మదే హాయిగా ఎందుకో
ఇంతిలా పాడి ఊగిందిలే ఊయల


How Many Days Since My Birth

Sathyameva Jayathe Lyrics In English

Kolu Kolu Song Lyrics In Telugu

Maguva Maguva Song Telugu Lyrics



1)Who is the singer of the song Chali Chali?

A)Chali Chali song has been sung by Saindhavi Prakash.


2)Who is the lyric writer of the song Chali Chali?

A)Chali Chali song has been penned by Sirasri.


3)Who composed the music for this song?

4)G.V.Prakash Kumar has composed the music for Chali Chali song.


3)Who is the Director of this movie?

4)A.L.Vijay has directed this movie.